¡Sorpréndeme!

వాళ్లని మట్టిలో పాతిపెట్టాం | PM Modi Powerful Speech | Operation Sindoor | Asianet News Telugu

2025-05-22 1,405 Dailymotion

రాజస్థాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. బికనీర్ జిల్లా దేశ్నోక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరాటం, భారత దేశ త్యాగాల గురించి మోదీ గళమెత్తారు. "మనవాళ్ల సిందూరాన్ని తుడిచేందుకు వచ్చినవారిని మట్టిలో కలిపాం… భారతదేశ రక్తాన్ని కార్చిన వారి ప్రతి బొట్టు రక్తానికి బదులు తీర్చుకున్నాం. మనం మౌనంగా ఉంటామని భావించినవారు ఇపుడు ఇళ్లల్లో దాక్కుంటున్నారు. ఆయుధాలపై గర్వించినవారు మట్టిలో కలిసిపోయారు" అని మోదీ పేర్కొన్నారు.

#PMModi #Bikaner #NarendraModi #IndianArmy #OperationSindoor #IndiaVsPakistan

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️